ఇంగ్లండ్‌లో... జాలీగా!☺

  |   Tollywood

ఐదేళ్లుగా బిజీ బిజీగా సినిమాలు చేసిన శ్రుతీహాసన్‌కి వెకేషన్ తీసుకునే ఛాన్స్ దక్కలేదు😑. ఇప్పుడు కూడా బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ షెడ్యూల్స్‌లో ఏర్పడిన వెసులుబాటు వల్ల శ్రుతికి కొంత గ్యాప్ దొరికింది😄. దాంతో ఆమె ఈ సెలవులను ఇంగ్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు😂. కొత్త సంవత్సరానికి అక్కడే ఆహ్వానం పలుకుతున్నారు😀.