బ్రహ్మోత్సవం టీజర్🌟 https://goo.gl/z2Dt18

  |   Tollywood

మహేష్‌బాబు కథానాయకుడిగా పి.వి.పి పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది👍. ‘బ్రహ్మోత్సవం’ టీజర్‌ను శుక్రవారం మహేష్‌బాబు తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా విడుదల చేశారు😍.

https://goo.gl/z2Dt18