రాజాకు మరో అత్యున్నత పురస్కారం👏

  |   Tollywood

మ్యూజిక్ మేస్ట్రో, పద్మభూషణ్ ఇళయరాజా(72) కు కేరళ ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం లభించింది✨. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను రాష్ట్రప్రభుత్వ నిషగంధి పురస్కారం ఆయనను వరించింది👍. ఈనెల 20 జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారంతో పాటు లక్షన్నర రూపాయల నగదు, ఓ జ్ఞాపికను ఇసైజ్ఞాని అందుకోనున్నారు🎉.