మహేష్, నానిల 'దిల్ వాలే'✨

  |   Tollywood

షారూఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతిసనన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన దిల్ వాలే చిత్రం తెలుగు రీమేక్ లో మహేష్, నాని నటించబోతున్నారు👍. మహేష్, నాని కాంబినేషన్ అంటేనే ఎంతో ఆసక్తికరంగా వుంది కదా!! కానీ నిజం కాదులేండీ!! అవును బాలీవుడ్ లో క్రిస్టమస్ కానుకగా రిలీజైన దిల్ వాలే బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే నడుస్తోంది👌. అయితే లేటెస్ట్ గా మహేష్ అభిమానులకు దిల్ వాలే తెలుగు వెర్షన్ అంటూ మహేష్, నాని లతో ఓ వీడియో రిలీజ్ చేశారు✋.