కళాత్మక సినిమాలూ చేస్తా ---- హీరో ఎన్టీఆర్👌

  |   Tollywood

మాస్, కమర్షియల్ సినిమాలకే పరిమితం కాదనని, సత్తా ఉన్న కథ ఉంటే క్లాస్ సినిమాలూ చేస్తానంటున్నారు జూనియర్ ఎన్టీఆర్👍.నందమూరి బాలకృష్ణతో పోటీ ఏమీ లేదని, మా కుటుంబంలో ఎవరిమధ్యా అలాంటి వాతావరణం ఉండదని, ఎవరి సినిమాలు వారివని ఆయనంటున్నారు👏.