డిక్టేటర్’ కోసం థియేటర్ల యజమానులకు టీడీపీ నేతల హెచ్చరికలు❓❓

  |   Tollywood

‘‘ఆటాడాల్సిందే.. ‘డిక్టేటర్’ అంటే ఏమనుకున్నారు? మీ ఇష్టం.. చెప్పింది చేయండి☝.. లేకుంటే తర్వాత చూస్తారు😡..’’ ఇవీ జిల్లాలోని పలు థియేటర్ల యజమానులకు తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వెళ్లిన హెచ్చరికలు💢. డిస్ట్రిబ్యూటర్లకు ఏంచేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది😨.