డిక్టేట‌ర్ గుండెల్లో గుబులు😨

  |   Tollywood

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుద‌ల అవుతున్నాయి గానీ.. ప్ర‌తీ సినిమాకీ ఏదో ఓ స‌మ‌స్య వెంటాడుతూనే ఉంది😟. తాజాగా డిక్టేట‌ర్‌కి థియేట‌ర్ల స‌మ‌స్య ఎదురైంది😵. అదీ ఇక్క‌డ కాదు.. అమెరికాలో☝. అక్క‌డ ఈ సినిమాని భారీ ఎత్తున విడుద‌ల చేయాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌👆. అందుకు స‌ర్వం సిద్ధం చేసుకొన్నారు👍. అయితే.. ఇప్పుడు డిక్టేట‌ర్‌కి త‌గిన‌న్ని థియేట‌ర్లు దొర‌క‌డం లేదు👎. నాన్న‌కు ప్రేమ‌తో, ఎక్స్‌ప్రెస్ రాజా ఆల్రెడీ అమెరికా థియేట‌ర్ల‌ను ఆక్ర‌మించుకొన్నాయ‌ట‌😶.