'ధోని సేనకు గెలుపు కష్టమే' ఇయాన్ చాపెల్❔❔

  |   క్రికెట్

ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా నిలువరిస్తుందని తాను అనుకోవడం లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు✋. ప్రత్యేకంగా వన్డేల్లో టీమిండియా కంటే ఆస్ట్రేలియా చాలా రెట్లు బలంగా ఉందని చాపెల్ పేర్కొన్నాడు💪. అందులోనూ స్వదేశంలో సిరీస్ జరగడమే కాకుండా, జట్టులో స్పెషలిస్టు ఆటగాళ్లు ఉండటం కచ్చితంగా ఆసీస్కు కలిసొస్తుందన్నాడు👍.