నాన్న‌కు ప్రేమ‌తో హైలెట్స్ ఇవే😍

  |   Tollywood

భారీ అంచ‌నాల మ‌ధ్య నాన్న‌కు ప్రేమ‌తో సినిమా ఈనెల 13న విడుద‌ల కాబోతోంది😄.ఎన్టీఆర్ పాత్ర చిత్ర‌ణే ఈ సినిమాకి అత్యంత పెద్ద హైలెట్ అని తెలుస్తోంది✨. సాధార‌ణంగా సుకుమార్ సినిమాల్లో హీరోలు చిత్ర‌విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు😚. ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ పాత్ర అలానే డిజైన్ చేశాడ‌ట సుకుమార్‌👌. స‌ర‌దాగా మాట్లాడుతూ మాట్లాడుతూ సీరియ‌స్ అయిపోతాడ‌ట‌😅. ఎప్పుడో జ‌రిగిన గొడ‌వ గుర్తొచ్చి.. వాడ్ని వెదికి ప‌ట్టుకొని మ‌రీ కొడ‌తాడ‌ట‌😆. అలాంటి వెరైటీ సీన్లు ఈ సినిమా నిండా ఉన్నాయ‌ట‌😬.