నేనెవరినీ పోటీగా భావించను - బాలకృష్ణ👍

  |   Tollywood

‘‘నా సినిమాలు నాకే పోటీ☝. నేనెవరినీ పోటీగా భావించను👎. నా కొడుకు, మనవడు వచ్చినా సరే సినిమాలు చేస్తూనే ఉంటాను👏. ఎప్పుడూ మంచి సినిమాలు చేయడానికి నేను రెడీ’’ అని బాలకృష్ణ చెప్పారు👍.అందరూ సకుటుంబ సపరివార సమేతంగా మళ్లీ మళ్లీ చూసే విధంగా ‘డిక్టేటర్’ ఉంటుంది’’ అన్నారు👪.