నమ్మకం పెరిగింది❗❗భారత్❗

  |   క్రికెట్

ఏడాది క్రితం ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో భారత బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఎవరూ కనీసం ప్రత్యర్థులకు పోటీ ఇవ్వలేకపోయారు👎. ఈసారి కూడా సరిగ్గా అలాంటి పేస్ పిచ్‌ల మీదే సిరీస్ జరగబోతోంది☝. ఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లను భారత్ సద్వినియోగం చేసుకుంది👏. తొలుత ప్రాక్టీస్ టి20లో నెగ్గిన ధోని సేన... శనివారం జరిగిన వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది✌.