ఇరు జట్లలోనూ కొత్త ముఖాలు❗ ధోనిసేనకు పేస్ పరీక్ష❓

  |   క్రికెట్

భారత్, ఆస్ట్రేలియాల మధ్య చివరిసారి వన్డే మ్యాచ్ జరిగినప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా తేడా ఉంది☝. వేదిక అదే అయినా పిచ్‌లు వేరు, జట్లు వేరు, టోర్నీ ప్రతిష్ట వేరు. ఫ్లాట్ పిచ్‌లపై ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆడిన ఈ రెండు జట్లు ఈ ఏడాదిలో చాలా మారాయి👆. అటు ఆస్ట్రేలియా జట్టులోనూ సీనియర్ క్రికెటర్లు వైదొలిగారు😰. దీంతో కంగారూలు కూడా కొన్ని కొత్త ముఖాలతో బరిలోకి దిగుతున్నారు👋. ఇటు భారత్ పరిస్థితి కూడా భిన్నంగా ఏం లేదు👈. ఈసారి సిరీస్‌లో కచ్చితంగా కొత్త ఆటగాళ్లను పరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది👍. టి20 ప్రపంచకప్‌తో పాటు వచ్చే నాలుగేళ్ల భవిష్యత్ కోసం కూడా రెండు జట్లు ప్రయోగాలు చేయడానికి ఈ సిరీస్ వేదిక కానుంది👊.