నాన్నకు ప్రేమతో సెన్సార్ రిపోర్ట్❗

  |   Tollywood

యంగ్ టైగర్ నాన్నకు ప్రేమతో మూవీకి సెన్సార్ కూడా పూర్తయిపోయింది👍. నాన్నకు ప్రేమతో మూవీ చూసిన సెన్సార్ సభ్యులు.. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చేశారు👌. దీంతో ఇక 13న రిలీజ్ కు రెడీగా వుంది👊. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన హాస్పిటల్ సీన్ హైలైట్ అంట✨ .ఆ సమయంలో ఎన్టీఆర్, ముందుగా నవ్వడం..తండ్రి ఎప్పుడూ నవ్వుతూనే వుండాలని చెప్పాడంటూ, ఆపై మళ్లీ కన్నీళ్లు పెట్టుకోవడం..ఈ సీనంతా ఎన్టీఆర్ అద్భుతంగా చేసాడట👏. మొత్తానికి యంగ్ టైగర్ సంక్రాంతికి పండుగకు వస్తున్నాడా లేదా అనే డౌట్.. ఎవరికైనా ఏమూలైనా ఉంటే వాటిని క్లియర్ చేసేసుకోవచ్చు👍.