బాహుబ‌లికి బ్రేక్ వేసిన ఎన్టీఆర్!❗

  |   Tollywood

బాహుబ‌లి-2 ది కంక్లూజ‌న్ షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే☝. అయితే కంటిన్యూగా ఈ నెల చివ‌ర వ‌ర‌కు అక్క‌డ షూటింగ్ జ‌ర‌ప‌డానికి మొద‌ట ప్లాన్ చేశారు రాజ‌మౌళి👆. కానీ ఈ నెల 13నుంచి ఒక నాలుగు రోజుల పాటు షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది✋.కేవ‌లం ఎన్టీఆర్ కార‌ణ‌మ‌ట‌💂.ఈ సినిమాను రాజ‌మౌళి టీమ్ మొద‌టి రోజు మొద‌టి షో చూడాల‌ని ఫిక్స‌య్యార‌ట‌👍. అందుకే షూటింగ్ కి బ్రేక్ వేస్తున్నాడ‌ట రాజ‌మౌళి👍. దానికి కార‌ణం ఎన్టీఆర్ కి రాజ‌మౌళి కి ఉన్న రిలేష‌న్ అలాంటిద‌ని ప్ర‌త్యేకంగా మీకు చెప్ప‌క్కర్లేదు👬. కానీ సుక్కుతో సినిమా చేయ‌మ‌ని ఎన్టీఆర్ ని ఎంక‌రేజ్ చేసిందే రాజ‌మౌళిన‌ట‌👌. అందుకే టీమ్ అంతా తొలి ఆటే చూడ‌టానికి సిద్ధ‌ప‌డుతున్నార‌ని స‌మాచారం😂. ఈ నాలుగు రోజులు పండుగ‌ని ఎంజాయ్ చేసి మ‌ళ్లీ 17నుంచి షూటింగ్ లో పాల్గొన‌నున్నారు బాహుబ‌లి టీమ్☺.