కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ ఏడ్చేశారు! ( దర్శకుడు సుకుమార్)😮❗

  |   Tollywood

తండ్రీ కొడుకులమధ్య వుండే సెంటిమెంట్‌తోఇప్పటివరకూ చాలా చిత్రాలు వచ్చాయి☺. కానీ వాటికి ఈ సినిమాకూ చాలా తేడా వుంటుంది. ముఖ్యంగా ఎమోషన్ విషయంలో ప్రేక్షకుడికి దగ్గరగా కనెక్ట్ అయ్యే అంశమిది😏. తండ్రికోసం ఓ కొడుకు ఏం చేశాడు అనే అంశంగా సాగుతుంది. నిజానికి ఎన్టీఆర్‌కు ముందు వేరే కథ చెప్పాను☝. ఆ తరువాత మా నాన్న మృతి చెందడంతో బాగా ఎమోషన్‌గా ఫీలయ్యాను😵. ఆ సమయంలో వచ్చిన ఆలోచనే ఇది👆.కథ చెప్పగానే ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయ్యాడు😮.సుకుమార్ తెలుగు పరిశ్రమలో విభిన్నమైన సినిమాలతో దర్శకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు👍. ఆయన సినిమాలు కొత్తగా వుంటాయి. ఆయన కథానాయకులు అందరికంటే భిన్నంగా ప్రవర్తిస్తారు👋. మొత్తానికి మనిషిలోని ఎమోషన్స్‌ని దగ్గరగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు సుకుమార్👌. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై భోగవల్లి ప్రసాద్ నిర్మించారు👍.