'టాపార్డర్లో అతనే అత్యుత్తమ బ్యాట్స్మన్'👍👍

  |   క్రికెట్

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. విధ్వంసక వన్డే బ్యాట్స్మన్ అని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కితాబిచ్చాడు👍. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోనే రోహిత్ అత్యుత్తమ టాపార్డర్ బ్యాట్స్మన్ అని అన్నాడు👌. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో రోహిత్ (171 నాటౌట్) భారీ సెంచరీ చేశాడు👏. కాగా ఈ మ్యాచ్లో భారత్ ఓటమి చవిచూసింది👎.