నాన్న‌కు ప్రేమ‌తో రివ్యూ⭐⭐⭐

  |   Tollywood

ఎన్టీఆర్ ఓ గొప్సస్టార్‌. కోట్లాది అభిమానుల్ని త‌న వైపుకుతిప్పుకోగ‌లిగే స్టార్ డ‌మ్ ఉంది👍. త‌న 25వ సినిమా ఇది☝. దాంతో పాటు సుకుమార్‌కీ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది👍. ఇద్ద‌రూ క‌లిస్తే.. అదిరిపోయే క‌థేదో రెడీ అయిపోయి ఉంటుంద‌నుకొంటారంతా🌟. కానీ తండ్రిని మోసం చేసిన విల‌న్‌పై ఓ కొడుకు ప్ర‌తీకారం తీర్చుకొనే మామూలు క‌థ‌ని ఎంచుకొన్నాడు సుకుమార్‌👇. నాన్న‌కు ప్రేమ‌తో స్టోరీ ఇదే.. అంటూ.. ఎన్టీఆర్‌, సుకుమార్ కూడా ఆల్రెడీ చెప్పేశారు👆. క‌థ‌లో అద్భుతం ఆశించ‌డం మ‌న అమాయ‌క‌త్వ‌మే😕. అయితే సుకుమార్ టేకింగ్‌, ఎన్టీఆర్ న‌ట‌న‌తో ఈ సినిమా మ‌రో రేంజుకు వెళ్తుంద‌ని ఆశించారంతా. కానీ.. అందులో ఎన్టీఆర్ మాత్ర‌మే స‌క్సెస్ అయ్యాడు..👍 సుక్కు తేలిపోయాడు👎.మ‌రి ఈ సారైనా.. స‌క్సెస్ అయ్యాడా, వ‌న్ లాంటి ప్ర‌తిఫ‌ల‌మే ద‌క్క‌బోతోందా? తెలియాలంటే.. రివ్యూలోకి అడుగుపెట్టాల్సిందే☝.అయితే.. 25వ సినిమాగా మాస్ మ‌సాలా క‌థ‌ని ఎంచుకోకుండా ఎమోష‌న్ ట‌చ్ ఇవ్వాల‌ని చూసిన ఎన్టీఆర్‌ని మ‌న‌స్ఫూర్తిగా అభినందించాల్సిందే👏.

రేటింగ్: 2.5/5⭐⭐⭐