నేను నటినయ్యింది ఇప్పుడే❗❗

  |   Tollywood

తాను నటినయ్యింది ఇప్పుడే అంటోంది రకుల్‌ప్రీత్ సింగ్👌. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా? అలాంటి మాటల గారడీలతో ఆసక్తిని రేకెత్తించడం తారామణులకు అలవాటే☝. ఇందుకు నటి రకుల్‌ప్రీత్ మినహాయింపేమీ కాదు☝. తమిళంలో ఎన్నమో ఏదో,తడైయారతాక్క తదితర చిత్రాలలో నటించిన ఈ ఉత్తరాది బ్యూటీని కోలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు😳. దీంతో టాలీవుడ్‌కు మకాం మార్చింది😅. అయితే అక్కడ అమ్మడికి అదృష్టం అనూహ్యంగా తలుపుతట్టింది👍.యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ ఇప్పుడు రకుల్‌నే తమకు జంటగా కోరుకుంటున్నారు👫. రామ్‌చరణ్, అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లతో నటించే స్థాయికి రకుల్‌ప్రీత్ ఎదిగింది👏.