బాలయ్య 'బెనిఫిట్ షో'...డౌట్లు వద్దూ..!!❗❗

  |   Tollywood

సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ‘డిక్టేటర్’ బెనిఫిట్ షోల గురించి కొంచెం డౌట్లు నెలకొన్నాయి☝. కానీ ఈ సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు అభిమానులు👍. హైదరాబాద్ లో బెనిఫిట్ షోలకు ఫేమస్ అయిన కూకట్ పల్లి భ్రమరాంభ థియేటర్లో ‘డిక్టేటర్’ షో పడనుంది👍. 14న శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ‘డిక్టేటర్’ షో పడనుంది👌. టికెట్లు అవసరమైన వాళ్లు 9618184881 9603032550 నంబర్లకు కాల్ చేయవచ్చు📱. ఇంకా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నింట్లో ‘డిక్టేటర్’ బెనిఫిస్ షోలు పడుతున్నాయి👆. రాయలసీమలో అర్ధరాత్రికే షోలు ప్లాన్ చేస్తున్నారు😳. ఇక యుఎస్ లో అయితే ముందు రోజే ప్రిమియర్ షోలు వేస్తున్నారు✌. బాలయ్యకిది 99వ సినిమా కావడంతో అక్కడ 99 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం👏.