నా అందాన్ని ఎగతాళి చేస్తారా?❓❓

  |   Tollywood

కాకిపిల్ల కాకికి ముద్దు అంటారు👌. అలాంటిదినా శరీరాకృతిని దుస్తులను విమర్శిస్తారా? అసలు నా రూపాన్ని ఎగతాళి చేసే హక్కు మీకెవరు ఇచ్చారు❓. అంటూ విరుచుకుపడిందో బ్యూటీ .ఆ భామ ఎవరో కాదు అతిలోక సుందిరి శ్రీదేవి కూతురు ఖుషీ💃. శ్రీదేవి కూతురు ఖుషీ ఇటీవల తన ఫొటోనొకదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట☝. ఆ ఫొటోకు రకరకాల విమర్శలతో కూడిన కామెంట్స్ రావడంతో ఖుషీకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది😡.అలాంటి నాసిరకం కామెంట్లపై ఖుషీ తనదైన శైలిలో విరుచుకుపడింది😱.