బ్యాటింగ్ కు దిగిన టీమిండియా👍👍

  |   క్రికెట్

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగే రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు👍. టీమిండియాలో ఒక్క మార్పు చోటుచేసుకుంది☝. భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకున్నారు👌. రోహిత్ హర్మ, శిఖర్ ధావన్ టీమిండియా ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు👆.