'మరోసారి పరుగుల వరదే'❗❗ జేమ్స్ ఫాల్కనర్ ❗

  |   క్రికెట్

టీమిండియాతో జరిగే ఐదు వన్డేల సిరీస్ లో మరోసారి పరుగుల వరద ఖాయమని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ అభిప్రాయపడ్డాడు✋. రెండోవన్డే జరిగే బ్రిస్బేన్ లోని గబ్బా పిచ్ ఫ్లాట్ వికెట్ కావడంతో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉందన్నాడు👍. 'ఇది పెర్త్ కంటే భిన్నంగా ఉండే పిచ్👆. ఈ పిచ్ పై అనేక సందర్బాల్లో భారీ పరుగులొచ్చాయి👆. 300 పై చిలుకు లక్ష్యం కూడా ఛేదించడానికి వీలుగా ఉంటుంది👌. ఇది కచ్చితంగా ఫ్లాట్ వికెట్' అని ఫాల్కనర్ తెలిపాడు☝.