సరికొత్త వివాదంలో యువీ, హర్భజన్లు!❓

  |   క్రికెట్

ఇటీవల టీమిండియా జట్టులో పునరాగమనం చేసిన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లు సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు😳. చత్తీస్ గడ్ కు చెందిన ఓ పెర్ల్స్ గ్రూప్ పొంజీ స్కీమ్ ద్వారా కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన వారి జాబితాలో యువరాజ్, హర్భజన్ సింగ్ లకు పరోక్షంగా సంబంధాలున్నట్లు తెలుస్తోంది😱. దీని నుంచి యువీ, హర్భజన్ సింగ్లు మొహాలీలోని ప్రముఖ ప్రాంతాల్లో పలు ప్లాట్లను బహుమతులుగా పొందినట్లు సమాచారం😨. ఈ వివాదానికి సంబంధించి విచారణ చేపట్టిన సీబీఐ ఇప్పటికే పలువురు ప్రముఖులతో కూడిన జాబితాను సిద్ధం చేసింది👊.