ధోని సేన మళ్లీ ఓడింది..❓❓

  |   క్రికెట్

వేదిక మారినా టీమిండియా తలరాత మారలేదు👎. మరోసారి భారీ స్కోరు సాధించిన ధోని సేనకు అదృష్టం కలిసిరాలేదు👎. రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో కళాత్మక ఇన్నింగ్స్ ఆడినా మళ్లీ పాత కథే పునరావృతమైంది😥. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం బ్రిస్బేన్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది😭. టీమిండియా నిర్దేశించిన 309 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ఏ మాత్రం తడబడకుండా లక్ష్యాన్ని చేరుకుంది☝.