మూడో వన్ డేలో 330 కొడతాం: ధోనీ❗❗

  |   క్రికెట్

ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్ డేల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో 300 పైచిలుకు పరుగులు సాధించినప్పటికీ ఓటమిని చవిచూడటం బాధాకరమేనని😢, దీన్ని బట్టి ప్రత్యర్థి జట్టుకు 300 పరుగుల లక్ష్యం సరిపోవట్లేదని టీమిండియా సారధి ఎంఎస్ ధోనీ అన్నారు☝. బ్రిస్బేన్ లో రెండో వన్ డే అనంతరం మీడియాతో మాట్లాడిన ధోనీ.. మూడో వన్ డేలో 330 పైచిలుకు పరుగులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు👆.