'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ రివ్యూ⭐⭐⭐

  |   Tollywood

టైటిల్ : సోగ్గాడే చిన్ని నాయనా
జానర్ : ఫాంటసీ ఫ్యామిలీ డ్రామా
తారాగణం : నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, సంపత్, నాజర్, బ్రహ్మనందం
సంగీతం : అనూప్ రుబెన్స్
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : నాగార్జున

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 'మనం' తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు👌. మనం సినిమాలో ఏఎన్నార్‌తో కలిసి నటించిన నాగ్, ఈ సినిమాలో ఏఎన్నార్‌ను గుర్తు చేసే పాత్రతో సినిమా మీద అంచనాలను పెంచాడు👍. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణను పరిచయం చేస్తూ నాగ్ చేసిన ఫాంటసీ ప్రయోగం సోగ్గాడే చిన్నినాయనా👏. చాలా కాలం క్రితం టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఉన్న ఆత్మలు తిరిగి రావటం అనే కాన్సెప్ట్‌కు కామెడీ జోడించి నాగార్జున చేసిన ప్రయోగం👍.

3.25/5