ప్రభాస్ అన్న అభినందించాడు❗❗

  |   Tollywood

రన్ రాజా రన్... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు... ఎక్స్‌ప్రెస్ రాజా... వరుసగా ఈ మూడు విజయాలతో హ్యాట్రిక్ సాధించారు శర్వానంద్👍. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాైకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఈ సం్రక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే☝.ప్రభాస్ సినిమా బాగుందన్నారు👌. ప్రభాస్ అన్న అభినందించాడు👏.చరణ్ బెంగళూరులో ఉన్నాడు కాబట్టి, చూడలేదు👆. పాటలు చూసి, ‘ఏంట్రా ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేశావ్’ అన్నాడు👍.