సర్దార్ గబ్బర్..😻😻

  |   Tollywood

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు👍. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌లో పవన్ కల్యాణ్ లుంగీకట్టి ఓ చేత్తో తుపాకీపట్టి కాకీ చొక్కా వేసి గుర్రంతో నడిచివస్తున్న గెటప్ అందరినీ ఆకట్టుకుంది👌. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఈ టీజర్‌కు అభిమానులనుండి మంచి ఆదరణ లభిస్తోంది👏.