83 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్💥💥

  |   క్రికెట్

ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (6/17) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను కుప్పకూల్చాడు👍. ఫలితంగా మూడో రోజే ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది👎.