అయోమయంలో భారత జట్టు❓❓

  |   క్రికెట్

వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ భారీస్కోర్లు చేసినా ఒక్కటి కూడా గెలవకపోవడం కచ్చితంగా ఏ జట్టునైనా నైరాశ్యంలోకి నెడుతుంది👎. భారత్ కూడా దీనికి అతీతం కాదు☝. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాలోనే ఇంతకంటే ప్లాట్ వికెట్లపై ఎదురైన ప్రతి జట్టునూ ఆలౌట్ చేసిన భారత బౌలర్లు... ఈసారి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఏ మాత్రం నిలువరించలేకపోతున్నారు👆. టి20 ప్రపంచకప్‌తో పాటు భవిష్యత్ గురించి ఆలోచిస్తే... ఒక్క ధోనికే కాదు, భారత సెలక్టర్లకు కూడా ఈ సిరీస్‌లో బౌలర్ల ప్రదర్శన ఓ పెద్ద తలనొప్పి👎.