ఆ యాడ్ లలో ఇక నటించను: సన్నీలియోన్❓❓

  |   Tollywood

ఫ్యాన్స్ ఆరోగ్యంపై అందాలతార సన్నీలియోని శ్రద్ధ పెట్టారు. వారి ఆరోగ్యానికి హాని చేసే పాన్‌మసాలాల వ్యాపార ప్రకటనల్లో నటించనని ప్రకటించింది👏. ఇటీవల దిల్లీ ప్రభుత్వం పాన్‌మసాలల ప్రకటనలకు చేయవద్దని సెలబ్రిటీలను కోరింది👌. దీనికి స్పందించి సన్నీ ఈ నిర్ణయం తీసుకుంది👍. ఈ విషయాన్ని నేడు ఆమె భర్త డేనియల్‌ దిల్లీ ప్రభుత్వానికి తెలియజేశారు☝.సన్నీ లియోన్ హీరోయిన్ గా నటించిన తాజా హిందీ చిత్రం 'మస్తీ జాదే'. పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రం మస్తీ మస్తీగా ఉంటుందట😍. అంటే.. జోరుగా హుషారుగా అన్నమాట😂. అసలు సన్నీ సినిమాలంటేనే ఈ రెండూ కామన్☝. కానీ, ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఉన్న హుషారు ఓ ఎత్తు.. ఈ చిత్రంలో ఉన్నది మరో ఎత్తు అంటున్నారు నిర్మాతలు👌.