కేరళ కోటలో.. ‘బాహుబలి-2🌟🌟

  |   Tollywood

సంచలన విజయం సాధించిన బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘బాహుబలి-2’ జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది👌. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా మంగళవారం నుండి కేరళలో షూటింగ్ జరుపుకోనుంది👍. కేరళలోని ప్రాచీన కోటలో ఈ షూటింగ్‌ను చేస్తారు✨. ప్రభాస్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు👏. ‘బాహుబలి’ మొదటిభాగం సంచలన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంతకుమించి రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి😍. ఇప్పటికే ఫిలిమ్‌సిటీలో ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం కేరళలోని కున్నార్‌కోర్ట్‌లో జరుగుతుంది☝. పది రోజులపాటు ఈ షెడ్యూల్ జరగనుంది👍.