సంక్రాంతి ముగిసింది.. మరి మొనగాడు ఎవరు?❓❓

  |   Tollywood

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి సంబరం ముగిసింది. సెలవులు పూర్తి కావడంతో..సంక్రాంతి రేసులో నిలిచిన సినిమాలన్నీ అసలు పరీక్షను ఎదుర్కోవడానికి సిద్దమవుతున్నాయి👍. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నిటికీ మంచి టాక్ రావడం విశేషం✌. దీంతో అన్ని సినిమాలూ హౌస్‌ఫుల్స్‌తో నడిచాయి. ఇప్పుడు సెలవులు పూర్తి కావడంతో...బాక్స్ ఆఫీస్ మొనగాడు ఎవరో త్వరలో తేలనుంది☝. మొత్తానికి సంక్రాంతిని బాగా క్యాష్ చేసుకున్న సినిమాలు ..ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా నిలబడ్తాయోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి😍.