అన‌సూయ‌కు అంత సీన్ లేద‌మ్మా..!❗

  |   Tollywood

హాట్ హాట్ యాంక‌ర‌మ్మ‌గా అన‌సూయ‌కు ద‌క్కాల్సిన పేరు కంటే కాస్త ఎక్కువే ద‌క్కింది😆. చిట్టి పొట్టి డ్ర‌స్సుల‌తో టీవీ షో కాస్త‌... మిడ్ నైట్ మ‌సాలా పోగ్రాంగా మార్చేసింది అన‌సూయ‌😊. దాంతో.. సినిమావాళ్ల చూపు ఈ హాట్ భామ‌పై ప‌డింది😏. ఆఫ‌ర్లంటూ వెంట‌ప‌డ్డారు😁. అయితే.. 'ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లే చేస్తా..' అంటూ బెట్టు చేసింది అన‌సూయ‌☝. దాంతో.. ఆఫ‌ర్ల‌తో వ‌చ్చిన వాళ్లు.. వెనక్కివెళ్లిపోయారు👇. చూసీ చూసీ, వెదికీ వెదికీ... సోగ్గాడే చిన్నినాయ‌న సినిమా ఒప్పుకొంది👍. ఈ సినిమాతో అన‌సూయ మ‌రింత పాపుల‌ర్ అయిపోతుంద‌నుకొన్నారంతా⭐. అన‌సూయ కూడా 'నేను కూడా ఈ సినిమాలో హీరోయిన్నే' అన్నంత బిల్డ‌ప్ ఇచ్చింది💨.తీరా చూస్తే.. ఓ పాట‌లో చిన్న బిట్‌లో క‌నిపించి మాయ‌మైంది☝.అస‌లు అన‌సూయ ఈ సినిమాలో ఉంద‌న్న విష‌య‌మే ఆడియ‌న్స్ లో రిజిస్ట‌ర్ కాలేదు👎. జూనియ‌ర్ ఆర్టిస్టుకు ఎక్కువా.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుకు త‌క్కువా.. అన్న‌ట్టు క‌నిపించింది👆. ఆ కాసేపూ.. అన‌సూయ‌లో గ్లామ‌ర్ ఏమాత్రం క‌నిపించ‌లేదు🙅. మొహం ముడ‌త‌లు ప‌డిపోయి.. వ‌య‌సు బ‌య‌ట‌ప‌డిపోయింది😵. అసూయ‌కు అంత సీన్ లేద‌నే.. నాగ్‌.. అన‌సూయ పాత్ర‌ని క‌ట్ చేశాడ‌న్న ఊహాగానాలూ వ్య‌క్తం అవుతున్నాయి☝.