ఆరోన్ ఫించ్ సెంచరీ✨✨

  |   క్రికెట్

భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ సెంచరీ సాధించాడు👏. 97 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ కొట్టాడు👌. వన్డేల్లో అతడికిది 7వ సెంచరీ👍. 107 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బైలింగ్ లో అవుటయ్యాడు👎.మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 7 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు☝. 93 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో అవుటయ్యాడు👎. ఆస్ట్రేలియా 39 ఓవర్లలో 225/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.👆