ప్రభాస్ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాడా?:bowtie:

  |   Tollywood

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాడట😂. అదీ ప్రేమ పెళ్లి. అవును ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రకటించారు😬. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటానని సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభాస్ తనకు ప్రామిస్ చేసాడన్నారు👍. ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అవ్వొచ్చు అని కృష్ణంరాజు నర్మగర్భంగా ప్రకటించిడం ఆసక్తిని రేపింది😍. దీంతో డార్లింగ్ మనసు గెలుచుకున్న అమ్మాయి ఎవరబ్బా అని టాలీవుడ్ ఆరా తీస్తోంది❓.ఈ సంవత్సరం ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరగొచ్చని అమ్మాయిని ఫైనల్ చేయడమే ఆలస్యం' అని చెప్పుకొచ్చారు.👍