బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా👍

  |   క్రికెట్

భారత్ తో బుధవారమిక్కడ జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విజయం కోసం టీమిండియా ఆరాటపడుతుండగా, క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆసీస్ బరిలోకి దిగుతోంది👍. భారత్ టీమ్ లో ఒక మార్పు చోటుచేసుకుంది. బరీందర్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ను తీసుకున్నారు☝. ఆసీస్ టీమ్ లో రెండు మార్పులు జరిగాయి👆. బొలాండ్, షాన్ మార్ష్‌ స్థానంలో లియాన్, వార్నర్ జట్టులోకి వచ్చారు👋. ఐదు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0తో గెల్చుకుంది👍.