అయ్యో.. అంజ‌లిని ప‌ట్టించుకోరా?❓❓

  |   Tollywood

డిక్టేట‌ర్‌పై తెలుగ‌మ్మాయి అంజ‌లి గంపెడాశ‌లు పెట్టుకొంది😦. ఈ సినిమా హిట్ట‌యితే.. టాప్ లీగ్‌లో చేరిపోవొచ్చ‌ని క‌ల‌లు కంది😅. సినిమా ప్ర‌మోష‌న్‌లోనూ చురుగ్గా పాల్గొంది😰. టీవీ ఇంట‌ర్వ్యూల‌లో అంజ‌లిదే హ‌వా. బాల‌య్య కూడా అంజ‌లిని సావిత్రితో పోలుస్తూ కాంప్లిమెంట్లు ఇచ్చేశాడు✨. తీరా చూస్తే... డిక్టేట‌ర్‌లో అంజ‌లి అద‌ర‌గొట్టింది అంతంత మాత్ర‌మే👆. సినిమా చూసొచ్చాక‌..సోనాల్ చౌహాన్ హాట్ భంగిమ‌ల గురించో, ఓ పాట‌లో మెరిసి మాయ‌మైపోయిన ముమైత్ ఖాన్‌గురించో మాట్లాడుకొన్నారు త‌ప్ప‌... అంజ‌లి ప్ర‌స్తావ‌నే రావ‌డం లేదు👎.