ఈ నాలుగూ.. నాలుగు విధాలు✨✨

  |   Tollywood

ఈ సంక్రాంతికి బాక్సాఫీసు ద‌గ్గ‌ర నాలుగు సినిమాలు నువ్వా - నేనా అన్న‌ట్టు త‌ల‌ప‌డ్డాయి✊. నాన్న‌కు ప్రేమ‌తో, డిక్టేట‌ర్, సోగ్గాడే చిన్నినాయ‌నా, ఎక్స్ ప్రెస్ రాజా.. ప్రేక్ష‌కుల తీర్పు కోరుతూ థియేట‌ర్ల‌లో సంద‌డి చేశాయి😂. చిత్ర‌మేంటంటే.. ఈ నాలుగూ... నాలుగు ర‌కాలైన సినిమాలు👌. ఏదీ... అసంతృప్తి ప‌ర‌చ‌లేదు👍. బ్యాడ్ మూవీ అనేదే లేదు! ఈ సంక్రాంతి సీజ‌న్‌ని నాలుగు సినిమాలూ క్యాష్ చేసుకొన్నాయి💰.