'కోపంగా ఏం లేను.. నిరాశ చెందుతున్నా'❗❗

  |   క్రికెట్

'నేను కోపంగా ఏమి లేను. కానీ, చాలా నిరాశ చెందుతున్నాను. సిరీస్లో గత మ్యాచ్ల కంటే కూడా మేం అద్భుతంగా బ్యాటింగ్ చేసిన వన్డే ఇది☝. అయినా ఓటమి పాలయ్యాం👎. జట్టు ఓటమికి బాధ్యత వహిస్తున్నాను✋. టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరినప్పుడు నేను జట్టును నడిపించాలి👆. కానీ, అవుటయ్యాను👇. యువకులపై కూడా కాస్త ఒత్తిడి ఉంది☝. అంతర్జాతీయ మ్యాచ్లు ఒత్తిడితో కూడుకున్నవి☝. ఒత్తిడిని అధిగమిస్తే విజయం సాధ్యమవుతుంది'.👍.. ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో వన్డే ఓటమి అనంతరం టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యలివి👋.