అత్తారింటికి దారేది - 2❓❓

  |   Tollywood

ఎరుపు అనే టైటిల్‌తో ఓ సినిమా వ‌స్తోంది. ఏముందిలే.. వంద‌ చిన్న సినిమాల్లో ఇదొక‌టి అని ఫిక్స‌యిపోకండి☝. ఇందులో చాలా మేట‌ర్ ఉంది👍. అన్నింటికంటే ముఖ్యంగా అత్తారింటికి దారేది సినిమాతో భ‌యంక‌ర‌మైన లింకు ఉంది👆. అత్తారింటికి దారేది అన‌గానే.. రిలీజ్ కి ముందే స‌గం సినిమా బ‌ట‌య‌కు వ‌చ్చేసిన ఎపిసోడ్ గుర్తొస్తుంది☝.ఈ ఎరుపు క‌థ‌కు మూలం అదే👍. అత్తారింటికి దారేది పైర‌సీ ఎలా జ‌రిగింది? జ‌రిగిన త‌ర‌వాత‌..వాళ్లు ఎలా దొరికారు.. ఈమ‌ధ్య‌లో సాగిన ఓ ల‌వ్ స్టోరీ❤. సినిమాల్ని పైర‌సీ చేసే ముఠా నేప‌థ్యంలో సాగే సినిమా ఇది☝. ఆ పైర‌సీ కూడా అత్తారింటికి దారేదితో ముడి పెట్టారు✋. టెక్నిక్ బాగానే ఉంది👌. మ‌రి దాన్ని స్ర్కీన్ పై ఎలా ప్రెజెంట్ చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది👋. ఆనంద్ రంగా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కృష్ణ ద‌ర్శకుడు👍.