ఇలాంటి నిర్మాతలు మనకు అవసరం : మహేశ్‌బాబు❗❗

  |   Tollywood

నాని, మెహరీన్ జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. విశాల్ చంద్రశేఖర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మహేశ్‌బాబు విడుదల చేశారు👍.మహేశ్ మాట్లాడుతూ - ‘‘నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ చూశాను👌. అవుట్ స్టాండింగ్ పెర్‌ఫార్మెన్స్ చేశాడు’’ అని అభినందించారు✌.‘‘ఈ చిత్రంలో నటించిన చిన్నారులు బాగున్నారు✋. బాగా నచ్చారు👌. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నా సొంత సంస్థ లాంటిది☝. ఈ చిత్ర నిర్మాతలు డెడికేషన్ ఉన్నవారు👆. ఇలాంటి నిర్మాతలు మనకు అవసరం’’ అని హీరో మహేశ్ బాబు అన్నారు👍.