'లగ్జరీ' బ్రాండ్ అంబాసిడర్గా కోహ్లి❗❗

  |   క్రికెట్

ఇక నుంచి టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రముఖ లగ్జరీ రియల్ ఎస్టేట్ సంస్థ నితీష్ ఎస్టేట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరించనున్నాడు👍. ఈ మేరకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోహ్లి స్పష్టం చేశాడు☝. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న నగరానికి చెందిన ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు😄.