కోరీ అండర్సన్ ఆల్రౌండ్ షో👏

  |   క్రికెట్

పాకిస్తాన్ తో జరిగిన మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది👍. శుక్రవారం జరిగిన చివరి టీ 20లో న్యూజిలాండ్ 95 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 2-1 తేడాతో చేజిక్కించుకుంది👍.న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది👌.పాకిస్తాన్ జట్టులో తొమ్మిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో పాకిస్తాన్ 16.1 ఓవర్లలో 101 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది👎. ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన అండర్సన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది👍.