నాగ్ కార్తీల ' ఊపిరి ' ఆడియో రిలీజ్ డేట్❗❗

  |   Tollywood

సంక్రాంత్రికి సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో వచ్చి, రేస్ లో గెలిచిన నాగార్జున, అదే ఉత్సాహంలో్, తన నెక్స్ట్ సినిమాపై దృష్టి సారించారు👍..హీరో కార్తీ,నాగార్జున కాంబినేషన్లో తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ' ఊపిరి '. దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ' ఊపిరి 'ని మార్చి 25న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ పివిపి ప్రకటించిన సంగతి తెలిసిందే👌..తాజాగా, ఆడియో రిలీజ్ డేట్ ను కూడా మూవీ టీం డిసైడ్ చేసింది.☝.మళయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరాలు అందించిన ' ఊపిరి ' పాటలను ఫిబ్రవరి 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.🎉.