ప్రభాస్ పెళ్లి...రానా ఓపెన్ ఆఫర్✨✨

  |   Tollywood

రాజకుమారుడు, ఆరు అడుగుల రెండంగుళాల అందగాడు, అవసరమైతే ఇంట్లో పనులకు సాయపడతాడు, అమ్మాయి కోసం కొండలెక్కుతాడు...మేకప్ కూడా చేస్తాడు..ఏంటి ఇదంతా అనుకుంటున్నారా...వాంటెడ్ బ్రైడ్ ఫర్ బాహుబలి అంటూ ట్విట్టర్ లో రానా ఇచ్చిన ప్రకటన ఇది👍.. ప్రభాస్ రానాలిద్దరికీ మధ్య చాలా చనువుంది👬..బావా బావా అని పిలుచుకునేంత క్లోజ్ వీళ్లిద్దరూ. అందుకేనేమో👌, ట్విట్టర్లో ప్రభాస్ ను సరదాగా ఆటపట్టించాడు రానా.👆..36 ఏళ్ల మా అందగాడికి వధువు కావలెను అంటూ ప్రకటన ఇచ్చాడు👍..