యువీ కనీస విలువ రూ. 2 కోట్లు❓❓

  |   క్రికెట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2016) వేలం కోసం రంగం సిద్ధమైంది☝. వచ్చే నెల 6న బెంగళూరులో ఈ వేలం నిర్వహిస్తారు. వేలం కోసం ప్రాథమికంగా 714 మంది క్రికెటర్లు తమ కనీస విలువను పేర్కొంటూ అందుబాటులోకి వచ్చారు👆. ఇందులో 12 మంది ఆటగాళ్ల కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. గత రెండేళ్లుగా వేలంలో అత్యధిక మొత్తం పలికి... ఆ తర్వాత ఫ్రాంచైజీ తిరస్కరణకు గురైన భారత సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ జాబితాలో ఉన్నాడు👍.