రోహిత్కు కెరీర్ బెస్ట్ ర్యాంక్👍👍

  |   క్రికెట్

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించిన భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు👏. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదివారం విడుదల చేసిన తాజా జాబితాలో అతను ఎనిమిది స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు👍 విరాట్ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతుండగా, కెప్టెన్ ధోని... ఏడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు👎. అజింక్య రహానే 25వ ర్యాంక్‌లో ఉన్నాడు☝. సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో గెలిచిన టీమిండియా... తమ రెండో ర్యాంక్‌ను పదిలం చేసుకుంది👍.