ఆస్ట్రేలియాలో తొలిసారి హిందీలో కామెంటరీ✨

  |   క్రికెట్

భారత-ఆసీస్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ ను హిందీ భాషలో ప్రసారం చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నడుంబిగించింది👌. సీఏ లైవ్ యాప్, క్రికెట్.కామ్ ద్వారా సిరీస్ ను హిందీ భాషలో ప్రసారం చేయనున్నారు👍. ఇందుకు భారత్ కు చెందిన సదరు మీడియా గ్రూప్ తో సీఏ ఒప్పందం కుదుర్చుకుంది😂.