ఆసీస్‌తో నేడు రెండో టి20👍👍

  |   క్రికెట్

భారత్, ఆస్ట్రేలియా రెండో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది👍. నేడు (శుక్రవారం) ఎంసీజీలో జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి🙌. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది👌. ఈ మ్యాచ్ గెలిస్తే ఆసీస్ గడ్డపై టి20 సిరీస్ సొంతం చేసుకొని సంతృప్తిగా స్వదేశం వెళ్లవచ్చు😂. సిరీస్ కోల్పోకుండా ఉండేందుకు ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ చావో రేవోగా మారింది😵.